T20 World Cup 2022:Team India కు Sri Lanka నేర్పిన పాఠం *Cricket | Telugu OneIndia

2022-09-15 1,470

T20 World Cup 2022: Will Team India Need to Learn Lessons From Sri Lanka Sensational Victory in Asia Cup 2022? | ఆరోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన శ్రీలంక ఆ దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. కానీ మరోవైపు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా మాత్రం వెనకడుగు వేసింది. దీంతో ఎన్నో విమర్శలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి . ఇక అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో శ్రీలంక అసాధారణ విజయం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది అంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

#T20WorldCup2022
#Teamindia
#Srilanka